వందే భారత్ మిషన్:హైదరాబాద్ కు చేరుకున్న బహ్రెయిన్ విమానం

- May 20, 2020 , by Maagulf
వందే భారత్ మిషన్:హైదరాబాద్ కు చేరుకున్న బహ్రెయిన్ విమానం

హైదరాబాద్:లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కకున్నవారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియ వందే భారత్ మిషన్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో 175 మంది స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాణీకులందరికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని పెయిడ్ క్వారంటైన్ కు తరలించారు. వారం రోజులుగా సాగిన మొదటి విడతలో 1800 మంది ప్రయాణీకులు హైదరాబాద్ కు చేరుకున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com