ఈద్ అల్ ఫితర్: శుక్రవారం సమావేశం కానున్న యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ
- May 20, 2020
యూ.ఏ.ఈ:షవ్వాల్ క్రిసెంట్ సైట్ కోసం యూఏఈలో ఏర్పాటైన మూన్ సైటింగ్ కమిటీ, శుక్రవారం సమావేశం కానుంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఈ కమిటీ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, మే 22, రమదాన్ 29 మఘ్రిబ్ ప్రార్థనల అనంతరం క్రిసెంట్ని గుర్తించేందుకోసం కమిటీ సమావేశం జరుగుతుంది. క్రిసెంట్ గనుక దర్శనమిస్తే, ఆ మరుసటి రోజు షవ్వాల్ తొలి రోజు అవుతుంది. అదే రోజున ఈద్ అల్ ఫితర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. దేశంలో అన్ని షరియా కోర్టులు, మూన్ సైటింగ్ని గుర్తించి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు