కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా
- May 20, 2020
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ కమర్షియల్ ఔట్లెట్ ఓనర్‌కి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. వినియోగదారులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడకపోవడం, వారి టెంపరేచర్ని గుర్తించకపోవడం, శానిటైజేషన్‌కి సంబంధించిన లోపాలు, ట్రాలీల స్టెరిలైజేషన్ చేయకపోవడం వంటి అభియోగాలు కమర్షియల్ ఔట్లెట్ ఓనర్‌పై మోపబడ్డాయి. ఇదిలా వుంటే, నలుగురు వ్యక్తులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన దరిమిలా వారికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. హోం కన్ఫైన్మెంట్కి కట్టుబడి వుండని 19 మంది వ్యక్తులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులపై విచారణకు ప్రాసిక్యూషన్ సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు