ప్రైవేట్‌ స్కూల్స్‌కి సర్క్యులర్‌ జారీ చేసిన ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ

- May 21, 2020 , by Maagulf
ప్రైవేట్‌ స్కూల్స్‌కి సర్క్యులర్‌ జారీ చేసిన ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ఎస్సెస్‌మెంట్‌ ప్రొసిడ్యూర్స్‌ పూర్తి చేయని ప్రైవేట్‌ స్కూల్స్‌కి సర్క్యులర్‌ జారీ చేసింది. ఫార్ములాని పబ్లిక్‌ స్కూల్స్‌లో అప్లయ్‌ చేయాల్సిందిగా ఈ మేరకు సూచించింది మినిస్ట్రీ. పబ్లిక్‌ స్కూల్స్‌ ఎవాల్యుయేటివ్‌ మెథడ్స్‌ని అడాప్ట్‌ చేసుకునేలా కో-ఆర్డినేట్‌ చేయాల్సిందిగా మినిస్ట్రీకి ప్రైమ్ మినిస్టర్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా సూచించారు. ఎస్సైన్‌మెంట్స్‌ మరియు పోర్ట్‌ ఫోలియోస్‌ ఆధారంగా స్టూడెంట్స్‌ అస్సెస్‌ పూర్తి చేయాలని ఆయా ప్రైవేట్‌ స్కూల్స్‌కి మినిస్ట్రీ సూచించింది. రిమోట్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్ కి బదులుగా దీన్ని చేపట్టాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com