కరోనా వైరస్‌తో చనిపోయిన పేరెంట్స్.. వారకి సిబ్లింగ్స్‌కి అజ్మన్ రూలర్ సాయం
- May 21, 2020
అజ్మన్:సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయైమి, ఆరుగురు సుడానీ సిబ్లింగ్స్‌కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సుడానీస్ సిబ్లింగ్స్ తల్లిదండ్రులు కరోనా వైరస్‌తో నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ళ సుడానీ వ్యక్తి మే 18న మరణించగా, 23 రోజుల ముందు అతని భార్య చనిపోయారు కరోనా వైరస్‌తో. షేక్ హుమైద్, సుడానీస్ సిబ్లింగ్స్‌కి సంబంధించి జీవించడానికి అలాగే వారి చదువులకు, సోషల్ ఎక్స్పెన్సెస్ కోసం అయ్యే ఖర్చు భరించనున్నట్లు చెప్పారు. పిల్లలందరి వయసు నాలుగేళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







