కరోనా వైరస్: ఉల్లంఘనలకు జరీమానా తప్పదు
- May 22, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ నిర్దేశించిన ప్రికాషనరీ మెజర్స్ పాటించనివారికి జరీమానాలు తప్పవు. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా పడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాజర్ బిన్ ఖామిస్ బిన్ అల్ సవాయ్ మాట్లాడుతూ, పబ్లిక్ మరియు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లోకి ప్రవేశించి ఉల్లంఘనకు పాల్పడుతున్నవారిని గుర్తించి జరీమానాలు విధించే అధికారం పోలీసులకు వుందని చెప్పారు. ఎక్కువమంది గుమికూడితే ఒక్కో వ్యక్తికి 100 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. ఫేస్ మాస్క్ ధరించకపోతే 20 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. ఇన్స్టిట్యూషనల్ మరియు డొమెస్టిక్ క్వారంటైన్‌ని ఉల్లంఘిస్తే 1500 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడే కార్యక్రమాల్ని నిర్వహించేవారికి 1500 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







