7 రోజులు పెయిడ్ క్వారంటైన్..మరో 7 రోజులు గృహ నిర్బంధం
- May 24, 2020
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు చేరుకునేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. విదేశాల నుంచి భారత్‌లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







