ఏపిలో కొత్తగా 66 కరోనా కేసులు...
- May 24, 2020
అమరావతి:ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2627కు చేరింది. తాజాగా 29 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ మొత్తం 1807మంది కరోనాతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు, కరోనాతో మొత్తం 56 మంది మృతి చెందారు. ఇంకా 764 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







