వాకింగ్‌ సమయంలో ఫుట్ బాల్‌: అధికారుల హెచ్చరిక

- May 25, 2020 , by Maagulf
వాకింగ్‌ సమయంలో ఫుట్ బాల్‌: అధికారుల హెచ్చరిక

కువైట్:హవాలి ప్రాంతంలో పలువురు రెసిడెంట్స్‌, వాకింగ్‌ సమయంలో క్రికెట్‌ ఆడుతూ కన్పించడంతో వారిని సెక్యూరిటీ ఫోర్సెస్‌ హెచ్చరించడం జరిగింది. సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు వీరు క్రికెట్‌ ఆడారు. ఈ ప్రాంతంలో రెగ్యులర్‌ పెట్రోల్‌ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్‌, క్రికెట్‌ ఆడుతున్నవారిని గుర్తించడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com