ఖోర్ఫక్కన్ మాన్యుమెంట్‌ని ప్రారంభించిన ఎస్డిటిపిఎస్
- May 25, 2020
షార్జా: సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి సమక్షంలో షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ సర్వే అడ్వయిజర్ ఇంజనీర్ సలాహ్ బిన్ బుట్టి అల్ ముహైరి, ఖోర్ఫక్కన్ మాన్యుమెంట్‌ని ఆవిష్కరించారు. ఖోర్ఫక్కన్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ రషీద్ ఖామిస్ అల్ నక్బి, డైరెక్టర్ ఆఫ్ ఖోర్ఫక్కన్ మునిసిపాలిటీ ఇంజనీర్ ఫవ్జియా రషీద్ అల్ ఖాది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూలర్ షార్జా గ్రాంట్‌గా ఈ మాన్యుమెంట్‌ని అల్ ముహైరి అభివర్ణించారు. ఈస్టర్న్ మరియు సెంట్రల్ రీజియన్స్‌లో డెవలప్మెంట్ ప్లాన్స్ శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







