తెలంగాణలో 3 కరోనా మరణాలు
- May 25, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇవాళ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.GHMC పరిధిలో 31 మంది, రంగారెడ్డి 1, 16 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం 72 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,164 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 56 చనిపోగా 700 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







