ఏ.పి:గడిచిన 24 గంటల్లో 99 కరోనా కేసులు నమోదు
- May 26, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం మరో 99 మందికి వైరస్ సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2896కు చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 153 మంది ఉన్నారు. మొత్తం 10వేల 2వందల 40 మందికి పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







