తెలంగాణ:నిరుపేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్
- May 26, 2020
హైదరాబాద్:గల్ఫ్ దేశాల నుంచి వచ్చే కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమాచార విభాగం ఏర్పాటు చేసింది.గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు ఇమ్మిగ్రేషన్ చెక్ అయిపోయాక పెయిడ్ క్వారంటైన్ కు వెళ్ళలేని వారు ఉంటే ఇక్కడ కౌంటర్ లో చెబితే బస్సు లో గవర్నమెంట్ క్వారంటైన్ కు పంపుతారు.వారం రోజులకు భోజనం, వసతికి కలిపి ప్రీమియం కేటగిరికి 16 వేలు, స్టాండర్డ్ కేటగిరి కి 8వేలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేద గల్ఫ్ కార్మికులు డబ్బులు చెల్లించలేని వారికోసం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత క్వారంటైన్ సెంటర్లలో వారికి భోజనం మరియు వసతి ఉచితంగా అందిస్తారు.
శ్రీనివాస్(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన