మాస్క్‌లు ధరించని పలువురికి జరీమానా
- May 26, 2020
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో మాస్క్‌లు ధరించని పలువురికి జరీమానాలు విధించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, పలువురు వ్యక్తులు మాస్క్‌లు ధరించకపోవడంతో వారికి నోటీసులు పంపించడం జరిగిందనీ, జరీమానాలు కూడా విధించామనీ, కోవిడ్19పై ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల్ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!







