ఆన్లైన్ ఉద్యమానికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్--టీపీసీసీ చీఫ్
- May 27, 2020
తెలంగాణ:లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ నెల 28న 50 లక్షలకు పైగా కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి నేరుగా పది వేలు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్రంలోని నాయకులతో మాట్లాడిన ఆయన.. ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి రావాలని కోరారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







