సౌదీ అరేబియా: మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- May 27, 2020
సౌదీ అరేబియా, కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుల్లోకి అనుమతిచ్చే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల ముందుగా మసీదులోకి అనుమతిస్తారనీ, ప్రార్థనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మళ్ళీ మసీదుల్ని మూసివేస్తారనీ స్టేట్ టీవీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, సౌదీ అథారిటీస్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని దశల వారీగా ఎత్తివేయనున్నామని సోమవారం ప్రకటించిన విషయం విదితమే. పవిత్ర మక్కా మాత్రం ఇందుకు మినహాయింపు. తదుపరి నోటీసు వచ్చేవరకు హజ్ మరియు ఉమ్రా యాత్రీకులకు అవకాశం లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?