రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్‌పోస్టులు
- May 28, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు కొనసాగుతాయి. ముట్రా, రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్‌పోస్టులు కొనసాగుతాయని రాయల్ ఒమన్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ హాష్మి చెప్పారు. విలాయత్ ముట్రా ఇంకా హెల్త్ ఐసోలేషన్‌లోనే కొనసాగుతుందని ఆయన వివరించారు. రువి, దర్సయిత్, వాడి అల్ కబిర్, అల్ హర్మియా ప్రాంతాలు గ్రేటర్ ముట్రాహ్‌లో వుంటాయని ఆయన చెప్పారు. గతంలోలానే ఈ ప్రాంతాలోని వాహనదారులు చెక్‌పోస్టుల గుండా వెళ్ళాల్సి వుంటుంది. ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్ళేవారు వ్యాలీడ్ రీజన్‌తో వెళ్ళాల్సి వుంటుంది. రెంటల్ ఎగ్రిమెంట్‌ని వారు తమతోపాటు తీసుకెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు