మే 31న సౌదీ అరేబియాలో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల ప్రారంభం
- May 29, 2020
రియాద్:జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), సౌదీ అరేబియాలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులను అల్ జౌఫ్ మరియు అర్ అర్లలో ప్రారంభించనుంది. మే 31 నుంచి దేశంలో డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న విషయం విదితమే. కాగా, కొత్తగా రెండు ఎయిర్‌పోర్టుల ప్రారంభంతో దేశంలోని మొత్తం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల సంఖ్య 13కి చేరుతుంది. కాగా, డొమెస్టిక్ విమానాల పునఃప్రారంభానికి సంబంధించి తొలి ఫేజ్‌లో రియాద్, జెడ్డా మరియు దమ్మామ్ లను చేర్చింది. మదీనా, అల్ కాసిమ్, అభా, తుబుక్, జజాన్ హయిల్, అల్ బహా మరియు నజ్రాన్ ఎయిర్ పోర్టులు కూడా డొమెస్టిక్ విమానాలతో కళకళ్ళాడనున్నాయి.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!