ఒమన్‌ కోస్ట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో లో ప్రెజర్‌ సిస్టమ్

- May 29, 2020 , by Maagulf
ఒమన్‌ కోస్ట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో లో ప్రెజర్‌ సిస్టమ్

మస్కట్‌: అరేబియా సముద్రంలో లో ఎయిర్‌ ప్రెజర్‌సిస్టమ్, డిప్రెషన్‌గా మారిందని, దోఫార్‌ గవర్నరేట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఇది వుందని పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఇది దోఫార్‌ గవర్నరేట్‌ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం వైపుకు ఎవరూ వెళ్ళడం మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే వుండాలనీ, అత్యవసరమైతేతప్ప బయటకు రావద్దని సుప్రీం కమిటీ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com