జూన్ ఫ్యూయల్ ధరలు ఇవే
- June 01, 2020దోహా:ఖతార్ పెట్రోలియం, జూన్ నెలకుగాను ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. మే నెలలో ఏవైతే ధరలు వున్నాయో, అవే ధరలు జూన్ నెలకూ కొనసాగేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 91 ప్రీమియం ధర 1 ఖతారీ రియాల్. 95 సూపర్ ధర 1.05 ఖతారీ రియాల్. డీజిల్ 1.05 ఖతారీ రియాల్. మే నెలలో ఇవే ధరలు వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం