40 డొమెస్టిక్ విమానాల్ని ఆపరేట్ చేసిన కెఎఐఎ
- June 01, 2020
జెడ్డా:కింగ్ అబ్దుల్అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 40 డొమెస్టిక్ విమానాల్ని నిర్వహించింది. ఆదివారం విమాన సర్వీసులు పునఃప్రారంభమయిన విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఆగిపోయిన విమానాల రాకపోకలు తిరిగి దేశీయంగా ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విధంగా తగిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని విమాన రాకపోకల్ని కొనసాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 నుంచి 40 విమానాలు రాకపోకలు నిర్వహించాయి. 16 సౌదీ ఎయిర్లైన్స్, 12 ఫ్లైఎడీల్ మరియు 12 ఫ్లైనాస్ విమానాలు రియాద్, దమ్మావ్ు, అభా మరియు జజాన్ నుంచి నడిచాయి. మార్చి 20 నుంచి సౌదీ అరేబియా డొమెస్టిక్ విమానాల్ని రద్దు చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?