కువైట్:వలసదారుల రిపాట్రియేషన్‌ కోసం రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం

- June 03, 2020 , by Maagulf
కువైట్:వలసదారుల రిపాట్రియేషన్‌ కోసం రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం

కువైట్ సిటీ:ఇండియన్‌ ఎంబసీ, స్వదేశానికి తరలి వెళ్ళాలనుకుంటున్న ఇండియన్స్‌ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించింది. ఈ ప్రక్రియ నిలిచిపోవడానికి ముందు 60,000 మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం జరిగింది. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులు, వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, డేటా కలెక్షన్‌ కోసం మాత్రమే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అనీ, ఇది టిక్కెట్‌ కన్పర్మేషన్‌ కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.

http://https://indembkwt.com/eva/

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

<br style="box-sizing: border-box; color: rgb(33, 37, 41); font-family: -apple-system, BlinkMacSystemFont, " segoe="" ui",="" roboto,="" "helvetica="" neue",="" arial,="" "noto="" sans",="" sans-serif,="" "apple="" color="" emoji",="" "segoe="" ui="" symbol",="" emoji";"="">  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com