స్టాబింగ్ సస్పెక్ట్ అరెస్ట్
- June 04, 2020
రియాద్:సౌదీ పోలీస్ ఓ స్టాబింగ్ సస్పెక్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు, ఎలాంటి ఖచ్చితమైన కారణం లేకుండా పలువురిపై దాడి చేశాడనీ, నిందితుడి కత్తి పోట్లకు గురైనవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడులు సబ్యా గవర్నరేట్ పరిధిలో జరిగాయి. జిజాన్ సౌత్ వెస్టర్న్ రీజియన్‌లో చోటు చేసుకున్న ఈ దాడులు ఆ ప్రాంతంలో అందర్నీ భయాందోళనలకు గురిచేశాయి. నిందితుడ్ని సౌదీ సిటిజన్‌గా గుర్తించారు. బాధితుల్లో ఇద్దరు విదేశీయులు కాగా ఒకరు సౌదీ సిటిజన్.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







