మౌనం పాటించిన గూగుల్!
- June 04, 2020
వాషింగ్టన్: శేత్వజాతి కర్కవత్వానికి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ బలవడం అమెరికాను కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో కనివినీ ఎరుగని రీతిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తలు ఇప్పటికే నిరసనకారులకు సంఘీ భావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు. అంతకుమునుపు గూగుల్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విధంగా తమ మద్దతు తెలపాలని సూచించారు. పోలీసు కాలికింద 8 నిమిషాల 46 సెకన్ల పాటు నలిగి జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు విడిచి విషయం తెలిసిందే. దీంతో గూగుల్ కూడా అంతే సమయం పాటు మౌనం పాటిస్తూ ఈ కర్కశత్వాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు