కువైట్:శనివారం నుంచి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ ప్రారంభం
- June 05, 2020
కువైట్ సిటీ:రెన్యూవల్ చేసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ను వచ్చే శనివారం నుంచి వాహనాదారులకు అందించనున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం నుంచి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ డెలివరీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 11 నుంచి ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు అల్ నసర్ క్లబ్ లోని స్పోర్ట్స్ క్లబ్ బిల్డింగ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ లైసెన్స్ ను కలెక్ట్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







