సిడ్నీలో ఆస్ట్రేలియా పై భారత్ అఖండ విజయం
- January 31, 2016
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగినే చివరి టి 20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్నిభారత్ మూడు వికెట్లు కోల్పోయి అవలీలగాసాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగగా, చివర్లో సురేష్ రైనా యువరాజ్‌సింగ్ భారత్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









