బహ్రెయిన్‌లో సెప్టెంబర్ 16 స్కూళ్ళు ప్రారంభం
- June 06, 2020
మనామా: బహ్రెయిన్‌లో సెప్టెంబర్ 16న స్కూళ్ళు రీ-ఓపెన్ కానున్నాయి. ఈ విషయాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ మజెద్ బిన్ అలి చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ తిరిగి రావాలనీ, సెప్టెంబర్ 16న స్టూడెంట్స్ తిరిగి హాజరు కావాలని మినిస్ట్రీ తీర్మానించిందని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్ ఆగస్ట్ మధ్య నుంచి సెప్టెంబర్ ప్రారంభం వరకు వివిధ తేదీల్లో ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే, కట్టుదిట్టమైన నిబంధనలు కోవిడ్ నేపథ్యంలో తప్పనిసరి అని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, బహ్రెయిన్ అథారిటీస్ మార్చిలో పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూళ్ళను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కరోనా వైరస్ నేపథ్యంలో. మరోపక్క, డిస్టెన్స్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







