మెనూల స్థానంలో బార్‌కోడ్స్ తప్పనిసరి
- June 06, 2020
అభా:రెస్టారెంట్లు అలాగే కేఫ్‌లు తమ మెనూలను బార్ కోడ్స్ విధానంలో పొందుపర్చాలనీ, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటిని రీడ్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైసెన్సెస్ మరియు కాంప్రహెన్సివ్ సూపర్విజన్ డాక్టర్ ముహమ్మద్ అల్ ఆవి మాట్లాడుతూ, అసిర్ మునిసిపాలిటీ కోవిడ్ ప్రికాషనరీ మెజర్స్‌లో భాగంగా అసిర్ మునిసిపాలిటీ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ప్రారంభించిందని చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







