733 యూఏఈ వర్కర్స్ తమ వేతనాల్ని పొందే అవకాశం
- June 06, 2020
యూఏఈ:అన్‌పెయిడ్ సేలరీస్ కోసం వేచి చూస్తున్న వందలాదిమంది వర్కర్స్‌కి ఊరట.అబుధాబి లేబర్ కోర్ట్, కొత్త డెలివరీ సర్వీస్ ద్వారా 733 వర్కర్స్ లబ్ది పొందనున్నారు. ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ లేకుండా వున్నారో, వారికి ఫైనాన్షియల్ డ్యూస్ని ఇంటి వద్దకే చెల్లించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. అరామెక్స్ సర్వీసెస్ ద్వారా వేతనాల్ని చెల్లిస్తారు. రిమోట్ విధానంలో జ్యుడీషియల్ ప్రాసెస్లు అలాగే అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసేలా కొత్త మెకానిజం పనిచేస్తుందని లేబర్ కోర్ట్ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







