మస్కట్:పర్వత శిఖిరంపై నుంచి పడిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్
- June 06, 2020
మస్కట్:పర్వత శిఖరంపై నుంచి కింద పడిన వారిని రక్షించేందుకు రాయల్ ఒమన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సమైల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒమన్ కు చెందిన కొందరు పౌరులు స్థానిక పర్వతాన్ని అధిరోహించారు. అయితే..ప్రమాదవశాత్తు పర్వత అంచు నుంచి కింద పడిపోయారు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాధితులను ఖవ్లా ఆస్పత్రిలో చేర్పించారు. పర్వతాలను అధిరోహించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకి సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







