కువైట్:కర్‌ఫ్యూ ఉల్లంఘించిన 20 మంది

- June 09, 2020 , by Maagulf
కువైట్:కర్‌ఫ్యూ ఉల్లంఘించిన 20 మంది

కువైట్ సిటీ:కర్‌ఫ్యూ అలాగే హోం క్వారంటైన్‌ ఉల్లంఘనలపై మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 9 మంది హోం క్వారంటైన్‌ని ఉల్లంఘించారనీ, 20 మంది కర్‌ఫ్యూని ఉల్లంఘించారనీ పేర్కొంది. ఇందులో 18 మంది కువైటీ జాతీయులు కాగా, 9 మంది వలసదారులు. ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందనీ, చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com