కాలం చెల్లిన ఆహారపదార్ధాలను జప్తు చేసిన ఒమన్ అధికారులు
- June 09, 2020
మస్కట్:ప్రజల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన ఒమన్ ప్రభుత్వం..నిల్వ చేసిన ఆహారా పదార్ధాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించింది. పనికిరాని ఆహర పొట్లాలను సీజ్ చేశారు పోలీసులు. దోఫర్ లో ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి...ఎక్కువ రోజులుగా నిల్వ చేసిన ఆహార పదార్ధాలను, తినేందుకు పనికి రాని పదార్ధాలను సీజ్ చేశారు. ప్రాంతీయ మునిసిపాలి, జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తూ ప్రజా ప్రయోజనం కోసం ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో తరచుగా సోదాలు నిర్వహిస్తామని వర్తకులకు వార్నింగ్ ఇచ్చారు. గిడ్డంగుల్లో నిల్వ చేసిన పదార్ధాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ సోదాలో కాలం చెల్లిన ఆహార పదార్ధాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?