మూడు నెలల తర్వాత తెరుచుకున్న మసీదులు
- June 11, 2020
కువైట్ సిటీ:మూడు నెలల తర్వాత మసీదుల్లో ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ప్రకటించిన విషయం విదితమే. హెల్త్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని, మాస్క్‌లలోకి ప్రజల్ని అనుమతిస్తున్నారు. ఫేస్ మాస్క్‌ని తప్పనిసరి చేశారు అధికారులు. ఒకరికి ఇంకొకరికి మధ్య కనీసం 1.5 మీటర్ల భౌతిక దూరం వుండేలా నిబంధనలు విధించారు. పెద్ద వయసువారు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని, చిన్న పిల్లల్ని మాస్కులలోకి అనుమతించడంలేదు. కాగా, మాస్క్‌లు తిరిగి తెరుచుకోవడం పట్ల వర్షిపర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?