వలసదారుడిపై దాడి, యాక్షన్‌లోకి దిగిన పోలీస్‌

- June 11, 2020 , by Maagulf
వలసదారుడిపై దాడి, యాక్షన్‌లోకి దిగిన పోలీస్‌

మస్కట్‌: సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఓ వీడియోకి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో సిటిజన్‌ ఒకరు వలసదారుడిపై దాడికి దిగినట్లు కన్పిస్తోంది. ఈ ఘటనలో సదరు వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదనీ, ఈ నేపథ్యంలో సంబంధిత అథారిటీస్‌తో కో-ఆర్డినేట్‌ చేస్తున్నామనీ, అతన్ని హెల్త్‌ అథారిటీస్‌కి అప్పగించడం జరిగిందనీ తెలిపారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com