జాంబియాలో బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిపిన అభిమానులు
- June 11, 2020
తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పండుగే. ఎక్కడున్నా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు అభిమానులు. జూన్10 నటసింహ నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అలాగే పలు సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా జాంబియాలో నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన ఆభిమానులు. కేక్ కట్ చేసి ఆయన పాటలకు డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జాంబియాలోని కొన్ని అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







