ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

- June 16, 2020 , by Maagulf
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి.. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేస్తున్నారు. తొలిసారి.. ఉమ్మడి సమావేశం లేకుండా.. ఎవరి సభల్లో వారే వుండి గవర్నర్ ప్రసంగం వింటున్నారు.. ఆన్‌లైన్‌ ద్వారా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com