కరోనా వైరస్‌పై పోరులో సౌదీ మునిసిపాలిటీల కీలక పాత్ర
- June 16, 2020
జెడ్డా: సౌదీ రీజియన్స్‌లోని మునిసిపాలిటీల, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కీలకమైన ఎన్విరాన్మెంటల్ క్యాంపెయిన్ని చేపట్టనున్నాయి. జెడ్డా మునిసిపాలిటీ 19 సబ్ మునిసిపాలిటీలలో డిస్ఇన్ఫెక్ట్ కార్యక్రమాల్ని చేపడుతోంది. రోడ్లు మరియు పబ్లిక్ స్క్వేర్స్‌లో వీటిని ముమ్మరం చేశారు. గ్రీన్ స్పేసెస్పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాగా, మునిసిపాలిటీ ఆఫ్ నజ్రాన్ కూడా ఎప్పటికప్పుడు స్లాటర్ హౌస్‌లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహఙంచడం జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో ఈ తనిఖీల్లో పర్యవేక్షించడం జరుగుతోంది. ఉల్లంఘనలపై కఠిన జరీమానాలు విధిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?