అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ స్పెషల్ కమిటీ రికమండేషన్స్ మేరకే
- June 18, 2020
రియాద్: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిది¸ ఇబ్రహీం అల్ రవాసా మాట్లాడుతూ, అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ, కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటయిన స్పెషల్ కమిటీస్ రికమండేషన్స్ మేరకే వుంటుందని తెలిపారు. డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించేందుకు తీసుకున్న చర్యల్లానే అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలోనూ వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిసిఎ మే 31 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించిన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 15న అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం రీపాట్రియేషన్కి సంబంధించిన విమాన సర్వీసులే సౌదీ నుంచి, సౌదీ వరకు అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?