దుబాయ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ పోటీలు పునఃప్రారంభం

- June 18, 2020 , by Maagulf
దుబాయ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ పోటీలు పునఃప్రారంభం

దుబాయ్‌: వాటర్‌ స్పోర్ట్స్‌ పోటీలు దుబాయ్‌లో పునఃప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకుగాను కొత్త సేఫ్టీ మెజర్స్‌ నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈవెంట్స్‌ని దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ అప్రూవ్‌ చేస్తుంది. కొత్త రెగ్యులేషన్స్‌ ప్రకారం 12 ఏళ్ళ లోపువారు, 60 ఏళ్ళ పైబడినవారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. ఈ ఈవెంట్‌తో ఇన్‌వాల్వ్‌ అయ్యే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. నిర్వాహకులు శానిటైజర్స్‌ని అందుబాటులో వుంచడంతోపాటుగా, కాంపిటీషన్స్‌కి ముందు, తర్వాత ఆ & రపాంతాన్ని క్రిమి రహితం చేయాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com