హెల్త్ ప్రొసిడ్యూర్స్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు
- June 19, 2020
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ నుంచి హెల్త్ రెగ్యులేషన్స్‌కి సంబంధించి పెద్దయెత్తున నోటిఫికేషన్స్ అందుకుంటోంది. 23 మంది ఉల్లంఘనలకు పాల్పడటంపై ఈ నోటిఫికేషన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అందాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో నిబంధనల్ని అమలు చేయాల్సి వుండగా, వాటిని ఉల్లంఘిస్తున్నట్లు సదరు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. కాగా, హోం క్వారంటైన్ ఉల్లంఘనలకు సంబంధించి కూడా 14 మంది వ్యక్తులపై ఫిర్యాదులు అందుకుంది పబ్లిక్ ప్రాసిక్యూషన్. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను ప్రారంభించింది. కాగా, లోయర్ క్రిమినల్ కోర్ట్ 9 మంది నిందితులకు ఒక్కొక్కరికి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన