ఓనర్స్‌ క్లెయిమ్ చేయని వాహనాల ఆక్షన్‌

- June 20, 2020 , by Maagulf
ఓనర్స్‌ క్లెయిమ్ చేయని వాహనాల ఆక్షన్‌

దోహా:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, వాహనాల ఆక్షన్‌పై ప్రకటన చేసింది. ఇంపౌండ్‌ చేసిన వాహనాల్ని ఓనర్స్‌ క్లెయిమ్ చేయకపోతే వాటిని ఆక్షన్‌ వేయాల్సి వుంటుందని ఈ ప్రకటనలో హెచ్చరించారు. యజమానులు, తగిన పెనాల్టీలు చెల్లించి, వాహనాలు తీసుకెళ్ళాలనీ, లేనిపక్షంలో ఆక్షన్‌ తప్పదని డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. నోటీసులు అందిన తర్వాత 30 రోజుల్లో గ్రౌండ్‌ ఫీజుతోపాటు పెనాల్టీస్‌ని ఓనర్స్‌ ఆయా వాహనాలకు సంబంధించి చెల్లించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com