సలాలాలో మార్కెట్‌ ఏరియా ఐసోలేషన్‌

- June 20, 2020 , by Maagulf
సలాలాలో మార్కెట్‌ ఏరియా ఐసోలేషన్‌

సలాలా: సలాలా ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో, అథారిటీస్‌, ఓల్డ్‌ ఒమన్‌ సినిమా ఎదురుగా వున్న మార్కెట్‌ని సీజ్‌ చేసింది. బెంగాలీ మార్కెట్‌గా సుపరిచితమైన ఈ మార్కెట్‌ని సీజ్‌ చేయడంతోపాటుగా ఐసోలేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, తాజా బులెటిన్‌ ప్రకారం దోఫార్‌లో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. సలాలాలో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com