ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్ టెస్ట్
- June 22, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ర్యాండవ్ు సర్వే మరియు టెస్ట్‌లను కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహించడం ప్రారంభించినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించి, ప్రతి స్ట్రీట్‌లోనూ ఓ ఇంటి నుంచి ఓ శాంపిల్‌ని సేకరిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. రోజులో మొత్తం 250 ఇళ్ళ నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







