క్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలు నిర్మాణం
- June 22, 2020
అప్పట్లో ఒకడుండేవాడు, పలాస 1978 సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించి వీరభోగవసంతరాయలు సినిమాకు నిర్మాతగా చేసిన అప్పారావు బెల్లాన తన బిక్రమ్ కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై మూడు సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి సినిమాను, సువర్ణ సుందరి ఫేమ్ ఎమ్ ఎస్ ఎన్ సూర్య డైరెక్షన్ లో తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారర్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీలంక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మాణం కానుంది. ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి. రెండో సినిమాగా కలియుగ చిత్ర దర్శకుడు తిరుపుతిలో నూతన నటీనటులతో లవ్, రివెంజ్, సందేశాత్మక చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఈ చిత్రాన్ని నందిమల్ల షాలని గారితో కలిసి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడో చిత్రంగా సీనియర్ నటులతో తానే దర్శకులుగా మారి తన స్నేహితలతో కలిసి నిర్మించనునన్నారు. ఈ చిత్రానికి పోలిస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, దశితుల సమస్యలుపై పోరాటలు చేసే న్యాయవాది, ఉత్తరాంధ్ర జిల్లాలు దళిత నాయకులు, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన భాగంగోపాలరావు పేరును ఈ సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచన ఉందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు