4000కి పైగా వలసదారుల వర్క్ పర్మిట్స్ రద్దు
- June 23, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్‌కి వలసదారుల వర్క్ పర్మిట్స్ రద్దు విషయమై పలు రిక్వెస్ట్‌లు అందాయి. మే 2020లో అన్ని గవర్నరేట్స్‌లో 4,467 రిక్వెస్ట్‌లు అందగా, వీటిల్లో 3,544 కేవలం మస్కట్ నుంచే వచ్చాయి. సర్వీస్ ముగింపు ఇతర కారణాలతో వలసదారుల మేన్ పవర్‌ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడ్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన