16 చార్టర్డ్ విమానాల్లో భారతీయుల తరలింపు
- June 23, 2020
బహ్రెయిన్‌లో ప్రైవేటు ఆర్గనైజేషన్స్ మొత్తం 16 చార్టర్డ్ విమానాల్ని భారతీయుల రీపాట్రియేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. గల్ఫ్ ఎయిర్ ఈ విమానాల్ని నిర్వహిస్తోంది. 13 విమానాలు కేరళకు నడుపుతున్నారు. ఒకటి బెంగళూరుకి, ఒక విమానం ఈరోజు హైదరాబాద్ కు బయల్దేరి వెళ్ళింది. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, కన్నడ సంఘ బహ్రెయిన్ వంటి సంస్థలతో కలిసి వీటిని ఏర్పాటు చేసారు. ఇండియన్ యూత్ కల్చరల్ కాంగ్రెస్ సహకారంతో మరో విమానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







