లిమిటెడ్‌ హజ్‌ నిర్వహణపై డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ శ్రంసలు

- June 25, 2020 , by Maagulf
లిమిటెడ్‌ హజ్‌ నిర్వహణపై డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ శ్రంసలు

జెనీవా: వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, లిమిటెడ్‌ హజ్‌ విషయంలో సౌదీ అరేబియా నిర్ణయాన్ని అభినందించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అదానం గెబ్రోయెసుస్‌ మాట్లాడుతూ, చాలా తక్కువమంది యాత్రీకుల్ని మాత్రమే హజ్‌ యాత్రకు అనుమతించాలన్న సౌదీ నిర్ణయం అభినందించదగ్గదని చెప్పారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోందని వివరించారు. చాలామంది ముస్లిం సోదరులకు ఇది మింగుడు పడని విషయమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మందికి అనుమతినివ్వడమే మంచి ఆలోచన అని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com