లిమిటెడ్ హజ్ నిర్వహణపై డబ్ల్యుహెచ్ఓ చీఫ్ శ్రంసలు
- June 25, 2020
జెనీవా: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, లిమిటెడ్ హజ్ విషయంలో సౌదీ అరేబియా నిర్ణయాన్ని అభినందించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదానం గెబ్రోయెసుస్ మాట్లాడుతూ, చాలా తక్కువమంది యాత్రీకుల్ని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించాలన్న సౌదీ నిర్ణయం అభినందించదగ్గదని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోందని వివరించారు. చాలామంది ముస్లిం సోదరులకు ఇది మింగుడు పడని విషయమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మందికి అనుమతినివ్వడమే మంచి ఆలోచన అని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







