వాడి కబిర్ ఇండస్ట్రియల్ ఏరియాలో లాక్డౌన్ ఎత్తివేత
- June 26, 2020
మస్కట్:కోవిడ్ 19 సుప్రీం కమిటీ, విలాయత్ ఆఫ్ ముట్రాలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం హర్మియా అలాగే వాడి కబిర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో లాక్డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించింది. జూన్ 28 నుంచి ఈ ప్రాంతంలో లాక్డౌన్ని ఎత్తివేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంం 6 గంటల వరకు దుకాణాలు తెరిచి వుంటాయి. వీకెండ్లో మాత్రం మూసివేసి వుంటాయని డిసీజెస్ సర్వైలైన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైఫ్ అల్ అబ్రి చెప్పారు. ఏయే కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్నదానిపై మస్కట్ మునిసిపాలిటీ కో-ఆర్డినేట్ చేస్తుంది. ముట్రాహ్ సౌక్లోని ట్రెడిషనల్ మార్కెట్ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!