వాడి కబిర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ ఎత్తివేత

- June 26, 2020 , by Maagulf
వాడి కబిర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ ఎత్తివేత

మస్కట్:కోవిడ్‌ 19 సుప్రీం కమిటీ, విలాయత్‌ ఆఫ్‌ ముట్రాలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం హర్మియా అలాగే వాడి కబిర్‌లోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయించింది. జూన్‌ 28 నుంచి ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంం 6 గంటల వరకు దుకాణాలు తెరిచి వుంటాయి. వీకెండ్‌లో మాత్రం మూసివేసి వుంటాయని డిసీజెస్‌ సర్వైలైన్స్‌ అండ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సైఫ్‌ అల్‌ అబ్రి చెప్పారు. ఏయే కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్నదానిపై మస్కట్‌ మునిసిపాలిటీ కో-ఆర్డినేట్‌ చేస్తుంది. ముట్రాహ్‌ సౌక్‌లోని ట్రెడిషనల్‌ మార్కెట్‌ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com